Sunday, 8 February 2015

స్లొకాలు...స్తొత్రాలు...

గణపతి

వక్రతుండ! మహాకాయ! సుర్యకోటి సమప్రభ!
నిర్విఘ్నం కురు మే దేవ! సర్వకార్యేషు సర్వదా.

=================================================================

శ్రీ గణేశ గాయత్రి

ఓం తత్పురుషాయ విద్మహే, వక్రతుండాయ ధీమహి
తన్నో దంతి ప్రచోదయాత్!!

=================================================================

శ్రీ గణపతి వందనం

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం,
ప్రసన్నవదనం ధ్యాయేత్, సర్వ విఘ్నోపశాంతయే.

అగజానన పద్మార్కం, గజానన మహర్నిశం,
అనేకదంతం భక్తానాం, ఏకదంతముపాస్మహే.

గజాననం భూతగణాధిసేవితం, కపిత్ధజంబూఫలచారుభక్షణం,
ఉమాసుతం శోకవినాశకారకం, నమామి విఘ్నేశ్వరపాదపంకజం.
స జయతి సింధురవదనో దేవో యత్పాదపంకజస్మరణం,
వాసరమణిరిప తమసాం రాశీన్నాశయతి విఘ్నానాం.

సుముఖశ్చైకదంతశ్చ, కపిలో గజకర్ణక:,
లంబోదరశ్చ వికటో విఘ్ననాశో వినాయక:.

ధూమకేతుర్గణాధ్యక్షో, ఫాలచంద్రో గజానన:,
వక్రతండ శ్శూర్పకర్ణో, హేరంబ: స్కందపూర్వజ:.

షోడశైతాని నామాని, య:పఠేచ్చృణుయాదపి,
విద్యారంభే వివాహేచ, ప్రవేశె నిర్గమే తథా,
సంగ్రామే సంకతేచైవ, విఘ్నస్తస్య నజాయతే.

విఘ్నధ్వాంత నివారణైక తరణి ర్విఘ్నాటవీ హవ్యవాడ్విఘ్నవ్యాళ కులస్య మత్త గరుడో విఘ్నేభ పంచానన:,
విఘ్నోత్తుంగ గిరిప్రభేదన పవిర్విఘ్నాబ్ధి కుంభోద్భవో విఘ్నాఘౌఘ ఘనప్రచంద పవనో విఘ్నేశ్వర: పాతుమాం.

ఇతి శ్రీ గణపతి వందనం.
 

=================================================================

No comments:

Post a Comment